రెంటచింతల: టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు జలకళ

74చూసినవారు
రెంటచింతల: టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు జలకళ
రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్‌ ద్వారా దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 55, 634 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ జయపాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద నీరు స్థానిక టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్