వెల్దుర్తి: ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలు

80చూసినవారు
వెల్దుర్తి: ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలు
పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తిలోని ఉన్నత పాఠశాల నందు సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. భారతదేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సేవలు అమూల్యమైనవని, వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులకు పాఠశాల సిబ్బంది, విద్యార్థులచే ఘనంగా సన్మానం చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్