రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు

83చూసినవారు
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినందుకు ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను హైదరాబాద్ లోని పవన్ నివాసంలో సోమవారం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు.

సంబంధిత పోస్ట్