నరసరావుపేట: ఆన్లైన్ మోసాలపై జాగ్రత్త: సీఐ చరణ్

59చూసినవారు
ఆన్లైన్ పై జరుగుతున్న మోసాలపై జాగ్రత్త వహించాలని నరసరావుపేట 1వ పట్టణ సీఐ చరణ్ అన్నారు. నరసరావుపేటలోని 12వ వార్డు ప్రజలకు సీఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో గురువారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. ఎవరైనా ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలంటే డైరెక్ట్ గా తమకు వాట్సాప్ చేసినా లేక ఫోన్ చేసిన తక్షణమే స్పందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్