పర్చూరు: ఆర్థికంగా భరోసానిస్తున్న సీఎం సహాయనిధి

85చూసినవారు
పర్చూరు: ఆర్థికంగా భరోసానిస్తున్న సీఎం సహాయనిధి
పేదల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆర్థికంగా భరోసానిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 25 మందికి మంజూరైన 20 లక్షల 549 రూపాయలు చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో శనివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాధితులకు అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్