నేడు కారంచేడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

84చూసినవారు
నేడు కారంచేడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కారంచేడు మండల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల ఏఈ రాంబాబు తెలిపారు. కారంచేడు విద్యుత్ ఉపకేంద్రం, గ్రామాలలో కరెంటు తీగల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని అన్నారు. ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్