పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టామని, చోరీలను నివారించేందుకు ప్రత్యేక నిఘా గస్తి చేపట్టామని శుక్రవారం అమరావతి సీఐ అచ్చయ్య అన్నారు. గత రెండు రోజుల క్రితం దాచేపల్లి, గురజాల పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీలను దృష్టిలో పెట్టుకుని పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్ల సీఐ అచ్చయ్య తెలిపారు.