జన చైతన్య సమితికి ప్రతిభా పురస్కారం

75చూసినవారు
జన చైతన్య సమితికి ప్రతిభా పురస్కారం
జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు  దాసరి విజయ్ బెన్నిబాబు ఈ ప్రతిభా పురస్కారాన్ని గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మిలు చేతుల మీదగా అందుకున్నారు. ఇప్పటికే ఆ సంస్థ సేవా కార్యక్రమాలు అందిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్