పెదకూరపాడు: పులిచింతలలో 42. 16 టీఎంసీల నీటి నిల్వ

74చూసినవారు
పెదకూరపాడు: పులిచింతలలో 42. 16 టీఎంసీల నీటి నిల్వ
పులిచింతల ప్రాజెక్టులో సోమవారం సాయంత్రం 42. 16 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు పేర్కొన్నారు. ఎగువ నుంచి 1, 83, 190 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుతోందని, 1, 83, 190 క్యూసెక్కులు దిగువ కృష్ణాకు విడుదల అవుతుందన్నారు. వీటిలో 16వేల క్యూసెక్కులు పవర్ జనరేషన్ ద్వారా 7 గేట్ల నుంచి కృష్ణానదికి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్