పెదకూరపాడులో వాహనాల తనిఖీ

66చూసినవారు
పెదకూరపాడు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఎస్ఐ అల్లురెడ్డి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడ్ తో వాహనాలు నడపరాదని, హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రామాణికత నిబంధనలు పాటిస్తూ వాహనదారులు రోడ్డుపై జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్