పాటిబండ్లలో పొలాలను పరిశీలించిన జిల్లా అధికారి

73చూసినవారు
పాటిబండ్లలో పొలాలను పరిశీలించిన జిల్లా అధికారి
పెదకూరపాడు మండలంలోని పాటిబండ్ల గ్రామంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి ఐ. మురళి బుధవారం పరిశీలించారు. పంట నష్టాన్ని సెప్టెంబర్ 10 లోపు అంచనా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్తనపల్లి ఏడిఏ యస్. శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శాంతి, పెదకూరపాడు వ్యవసాయ విస్తరణ అధికారి యన్. శేషు బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు టి. మహేష్, పాటిబండ్ల గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్