పొన్నూరు: విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

58చూసినవారు
పొన్నూరు పట్టణంలోని జడ్పీ పాఠశాలలో ఆదివారం స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ చింతలపూడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 522 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వీరయ్య చౌదరి ఆశయ సాధన కోసం పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్