పొన్నూరులో వైసిపి పోరుబాటను అడ్డుకున్న పోలీసులు

68చూసినవారు
విద్యుత్ చార్జీలపై నిరసన పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైయస్సార్ పార్టీ శ్రేణులపై పొన్నూరు పట్టణంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బారికెట్లు ఏర్పాటు చేసి వైసిపి శ్రేణులను అడ్డుకున్నారు. వైసిపి సమన్వయకర్త అంబటి మురళి జోక్యం చేసుకొని పోలీసులతో వారించారు. సీఐ కిరణ్ కుమార్ నిబంధనల ప్రకారం పరిమిత మందిని పంపిస్తామని అనంతరం కొందరిని మాత్రమే అనుమతించారు.

సంబంధిత పోస్ట్