ప్రత్తిపాడు: చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములు

75చూసినవారు
ప్రత్తిపాడు: చిరస్మరణీయులు పొట్టి శ్రీరాములు
తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఆదర్శనీయుడని ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ గేరా మోహనరావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పెదనందిపాడు ఆర్యవైశ్య కళ్యాణమండపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారిశ్రామికవేత్తలు అరవపల్లి కృష్ణమూర్తి, దాసరి శేషగిరిరావు.

సంబంధిత పోస్ట్