ప్రత్తిపాడు: గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

50చూసినవారు
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం బిజెపి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. జిల్లా బిజెపి అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు. మండల అధ్యక్షులు వెలగా గంగాధర్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు అభినందించారు.

సంబంధిత పోస్ట్