ప్రతిపాడు: నీళ్లు అందించండి అంటూ కాలనీవాసులు వేడుకోలు

79చూసినవారు
ప్రత్తిపాడు గ్రామం జగనన్న కాలనీలో వారం రోజుల నుండి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ధగ్గరలో నీళ్లు తెచ్చుకుందాం అంటే నీళ్ల బావులు, చెరువులు కూడా లేవంటూ ఆరోపించారు. పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం లేదంటూ ఎలా ఉండాలి అంటూ ఖాళీ బిందెలు చూపిస్తూ అగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్