ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మీ షుగర్ 400 ఉన్నా 200కు దిగి రావాల్సిందే

50చూసినవారు
ఈ డ్రై ఫ్రూట్స్ తింటే మీ షుగర్ 400 ఉన్నా 200కు దిగి రావాల్సిందే
డయాబెటీస్ రోగులు బాదం పప్పు, వాల్ నట్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీనిలో తక్కువ క్యాలరీలతో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిస్తా, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ తినడం వల్ల మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల 400 షుగర్ ఉన్నా 200కు తగ్గుతుందని మధుమేహ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్