ముగిసిన మంచు మనోజ్ విచారణ

85చూసినవారు
ముగిసిన మంచు మనోజ్ విచారణ
రాచకొండ కమిషనర్ నోటీసుల నేపథ్యంలో సీపీ సుధీర్ బాబు ముందు మంచు మనోజ్ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన విచారణ ముగిసింది. జల్ పల్లి వద్ద జరిగిన గొడవపై మనోజ్.. సీపీకి వివరించినట్లు తెలుస్తోంది. తనపై తప్పుడు ప్రచారం చేశారని మనోజ్ సీపీ సుధీర్ బాబుకు చెప్పినట్లు సమాచారం. మనోజ్ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలను బయటపెట్టనున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్