పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లు

75చూసినవారు
రాష్ట్రంలో పేదల కడుపు నింపేందుకే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె పట్టణంలోని అంబేడ్కర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలకు గాని, పట్టణంలో వివిధ ప్రాంతాలలో పనిచేసుకునే వారికి, పేదలకు ఈ అన్నాక్యాంటిన్ లు ఎంతగానో పయోగపడతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్