వనజ చంద్ర పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ ఫెస్ట్

85చూసినవారు
వనజ చంద్ర పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ ఫెస్ట్
విద్యార్థులు నిరంతర సాధన ద్వారా ఏ భాష పైన అయినా పట్టు సాధించవచ్చునని వనజాచంద్ర పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కొడాలి జోత్స్న అన్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మంగళవారం వనజాచంద్ర పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ ఫెస్ట్ నిర్వహించారు. వందమంది విద్యార్థులు తమ రూపొందించిన వివిధ సాహిత్య వ్యాకరణాంశాలను ఆంగ్లంలో ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్