నగరం ఎక్సైజ్ సీఐగా శ్రీ రామ్ ప్రసాద్

78చూసినవారు
నగరం ఎక్సైజ్ సీఐగా శ్రీ రామ్ ప్రసాద్
నగరం మండలం ప్రొహిబిషన్& ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఎం. శ్రీరామ్ ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నరసరావుపేటలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సిఐ గా బాధ్యతలు నిర్వహిస్తూ సాధారణ బదిలీలలో భాగంగా నగరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ విధానాన్ని అమలు చేయడానికి శక్తిమంచడం లేకుండా కృషి చేస్తానని తెలిపారు. నాటుసారా అక్రమ మద్యం నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్