గుళ్ళపల్లిలో 710 కి చేరిన టిడిపి సభ్యత్వాలు

75చూసినవారు
గుళ్ళపల్లిలో 710 కి చేరిన టిడిపి సభ్యత్వాలు
కార్యకర్తల సంక్షేమాన్ని కోరే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం అని టిడిపి సీనియర్ నాయకుడు వంగర శ్రీనివాస చక్రవర్తి అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు గత ఆరు రోజులుగా గుళ్ళపల్లి గ్రామ పంచాయతీలో 710 సభ్యత్వాలు పూర్తయినట్లు చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి గుళ్ళపల్లి పంచాయతీ ఎస్టి కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్