చీమకుర్తిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్న కలెక్టర్

52చూసినవారు
చీమకుర్తిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్న కలెక్టర్
చీమకుర్తి పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర శుక్రవారం ఉదయం. 7. 15 నిముషాలకు అన్నా క్యాంటిన్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్తమీమ్ అనార్షియా, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ లు ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక టిడిపి నాయకులు హాజరు కావాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్