హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటీ జెత్వాని

57చూసినవారు
హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటీ జెత్వాని
హోం మంత్రి వంగలపూడి అనితను ముంబై నటీ జెత్వాని గురువారం వెలగపూడిలోని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని జెత్వాని కోరినట్లు తెలుస్తోంది. ముందుగా కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన ఆక్రమ కేసును ఎత్తివేయాలని ఆమె హోం మంత్రికి విన్నవించారు. గతంలో పోలీసులు నటీతో వ్యవహరించిన తీరును హోం మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్