వేమూరు: బిసి హాస్టల్ విద్యార్థులకు దాతలు చేయూత

70చూసినవారు
వసతి గృహాల్లోని విద్యార్థులకు మౌళిక వసతులతో పాటు, దాతల సహకారంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు క్రొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో శనివారం పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ అధికారి డేవిడ్ రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్