ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న సీఐ శోభన్ బాబు

62చూసినవారు
ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న సీఐ శోభన్ బాబు
వినుకొండ అర్బన్ సీఐ యు. శోభన్ బాబు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. 78 వ స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రభుత్వ పరంగా ఆగస్టు 15 న ప్రశంసాపత్రం అందజేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్