ప్రత్యేక ఆధార కేంద్రాలు ఏర్పాటు

83చూసినవారు
ప్రత్యేక ఆధార కేంద్రాలు ఏర్పాటు
వినుకొండ లో ఈనెల 22 నుండి 25వ తారీకు వరకు స్పెషల్ ఆధార్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని సోమవారం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో ఓబయ్య కాలనీ హనుమాన్ నగర్ ఎన్ఎస్పి కాలనీ శాలివానగర్ సచివాలయాలలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు

సంబంధిత పోస్ట్