బీఈడీ కౌన్సెలింగ్ డేట్స్ ఫిక్స్.!

77చూసినవారు
బీఈడీ కౌన్సెలింగ్ డేట్స్ ఫిక్స్.!
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. 2023 జులై 14న ఎడ్సెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత నెలలు గడిచినా కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో BED కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలతో తాజాగా షెడ్యూల్ విడుదల కాగా, రాష్ట్రంలో 411 బీఈడీ కాలేజీలుండగా, 34 వేలకు పైగా సీట్లున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్