వైసీపీ గెలిచిన 10 స్థానాలేంటో తెలుసా?

6295చూసినవారు
వైసీపీ గెలిచిన 10 స్థానాలేంటో తెలుసా?
*పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*బద్వేల్‌ (ఎస్సీ) - దాసరి సుధ
*పులివెందుల -వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
*మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి
*ఆలూరు - బూసినే విరూపాక్షి
*యర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్‌
*అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం
*పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వరరాజు
*రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
*తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారాకనాథ్‌రెడ్డి

సంబంధిత పోస్ట్