పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు సమావేశం (వీడియో)

4438చూసినవారు
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారంపై చర్చించినట్టు తెలుస్తోంది. రేపటి ఎన్టీఏ సమావేశానికి కూడా హాజరయ్యేందుకు చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ ఆఫీసులో పార్టీ కేడర్‌ను చంద్రబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్