ఈ కారు అడ్వెంచ‌ర్ వీడియో చూశారా..?

61చూసినవారు
సోష‌ల్ మీడియా బాగా పాపుల‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అయితే ఇప్పుడు మీరు చూడ‌బోయే ఓ వీడియో ట‌యోట కంపెనీకి చెందిన లాండ్‌ క్రూజ‌ర్ కారు సంబంధించిన వీడియో. ప్లాట్ గా ఉన్న రోడ్డుపై కాకుండా నిటారుగా ఉన్న రోడ్డు మీద‌ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్