ఎస్కలేటర్ మధ్యలో ఇరుక్కున్న బాలుడి తల (షాకింగ్ వీడియో)

55చూసినవారు
చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లో ఒక బాలుడు ఎస్కలేటర్ పైకి వెళుతున్నాడు. ఈ క్రమంలో బాలుడి చేతిలోని వస్తువు ఒకటి ఎస్కలేటర్, గోడ మధ్యలో పడింది. దీంతో దాన్ని బయటకి తీసే క్రమంలో బాలుడి తలలో ఇరుక్కుపోయింది. బాలుడు కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టి రక్షించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్