YCP మహిళా అభ్యర్థిపై సోదరుడు పోటీ

67చూసినవారు
YCP మహిళా అభ్యర్థిపై సోదరుడు పోటీ
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కుమారుడు రవికుమార్ బుధవారం మాడుగుల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అక్కడ వైసీపీ తరపున ముత్యాలనాయుడు కూతురు, రవి సోదరి ఈర్లె అనురాధ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గతంలో చంద్రబాబును రవి కలిసినట్లు సమాచారం. తండ్రిపై పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా.. చంద్రబాబు తిరస్కరించినట్లు వార్తలు వినిపించాయి.

సంబంధిత పోస్ట్