BUDGET: ఏపీ రైతులకు గుడ్ న్యూస్

75చూసినవారు
BUDGET: ఏపీ రైతులకు గుడ్ న్యూస్
AP: రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలలో కీలకమైనది రైతు భరోసా (అన్నదాత సుఖీభవ). ఈ పథకం ద్వారా రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీ బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్