అధికారుల నిర్లక్ష్యం.. టెన్త్ ఎగ్జామ్ ప్రారంభం కానుండగా? (వీడియో)

73చూసినవారు
AP: అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇవాళ్టి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఎగ్జామ్ సెంటర్‌లోని ఓ తరగతి గదిలో అధికారులు సిమెంట్ బస్తాలు వేశారు. ఎగ్జామ్ ప్రారంభం కానున్న సమయంలో సిమెంట్ బస్తాలను తొలగించారు. ఒక్క పక్క టైమ్ అవుతుంటే విద్యార్థులు క్లాస్ రూమ్ బయటే వేచి ఉన్నారు. నిన్నటి వరకు అధికారులు ఏం చేశారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్