నేడు ఏపీలో 9 చోట్ల ఉప ఎన్నికలు

83చూసినవారు
నేడు ఏపీలో 9 చోట్ల ఉప ఎన్నికలు
AP: రాష్ట్రంలోని తొమ్మిది స్థానిక సంస్థలకు ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్, కాకినాడ రూరల్, పల్నాడు, అచ్చంపేట, చంద్రగిరి, సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రామిరెడ్డిపల్లి, చింతగుంట, చంద్రగిరి గ్రామాల ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికారులకు ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్