క్లబ్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ (VIDEO)

63చూసినవారు
దక్షిణ ఢిల్లీలోని అప్ మార్కెట్ మెహ్రౌలి ప్రాంతంలోని ఒక క్లబ్‌లో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ ఉన్నవారు బీరు బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. DJ సాంగ్స్ ఎంపికపై ఇరు గ్రూపుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్