ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

78చూసినవారు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరవాల్ నగర్ ప్రాంతంలోని ఫోమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్