షాకింగ్ వీడియో.. బైక్‌ను ఢీకొట్టి పైనుంచి వెళ్లిన టిప్పర్

62చూసినవారు
TG: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఓ టిప్పర్.. బైక్‌ను ఢీకొట్టి దాని పైనుండి వెళ్లగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్‌పై ఉన్న దశరథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్