మరో ప్రాణాంతక వైరస్.. 21 రోజుల్లోనే మరణం!

63చూసినవారు
మరో ప్రాణాంతక వైరస్.. 21 రోజుల్లోనే మరణం!
కరోనా వైరస్‌ సృష్టించిన మారణ హోమాన్ని మర్చిపోకముందే మరో ప్రాణాంతక వైరస్‌ దాడికి సిద్ధమైంది. 'బ్లీడింగ్ ఐ' వైరస్ రువాండాలో 15 మందిని పొట్టన పెట్టుకుంది. గత రెండు నెలల్లో ఏకంగా 17 ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది. పండ్ల గబ్బిలం నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన 21 రోజులలోపు ఆ వ్యక్తి మరణిస్తాడు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, విరేచనాలు, కడుపునొప్పి, తిమ్మిర్లు, వాంతులు వైరస్ లక్షణాలు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్