ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప-2' సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ 'పుష్ప-2' సినిమా 5వ తేదీన విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే సినిమా షూటింగ్‌లో పలు యాక్షన్ సన్నివేశాలను బన్నీకి సుకుమార్ వివరించడం, నిర్మాతలతో పాటు ఇతర నటీనటులను వీడియోలో చూపించారు. చివరిగా వైల్డ్ ఫైర్ డైలాగ్‌ను సుకుమార్ చెప్పాడు.