కోహ్లీ సూపర్ క్యాచ్.. రియాన్ పరాగ్ ఔట్

56చూసినవారు
కోహ్లీ సూపర్ క్యాచ్.. రియాన్ పరాగ్ ఔట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (30) పరుగుల వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (57* ) ధ్రువ్ జురెల్ (1*) ఉండగా RR స్కోరు 14 ఓవర్లకు 107/2గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్