వైసీపీని దెబ్బకొట్టాలని చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్!

66చూసినవారు
వైసీపీని దెబ్బకొట్టాలని చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్!
AP: వైసీపీని దెబ్బకొట్టాలని చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలిసింది. వైసీపీ అధినేత జగన్ రాజకీయ కంచుకోట రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకు ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు రాజకీయాలపై పైచేయి సాధించే ఎత్తులు వేస్తున్నారట. కాగా, రాయలసీమ 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్‌లోనే ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్