కొత్త సంవత్సరం ప్రారంభమైంది. పాత క్యాలెండర్లు పోయి కొత్త క్యాలెండర్లు వచ్చాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కో నెల ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సరిగా ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నెల అలాంటి ప్రత్యేకతను పొందిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వస్తున్న ఫిబ్రవరి నెల 823 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందంట. 2025 ఫిబ్రవరిలో అన్ని వారాలు నాలుగు ఉంటాయి. సాధారణంగా ఇలా జరగదని నిపుణులు చెబుతున్నారు.