పవన్‌కు చంద్రబాబు కీలక హామీ

66చూసినవారు
పవన్‌కు చంద్రబాబు కీలక హామీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా కొన్ని కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ లేదా మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్