విశాఖ నేతలతో నేడు చంద్రబాబు భేటీ

76చూసినవారు
విశాఖ నేతలతో నేడు చంద్రబాబు భేటీ
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్