అల్లూరి సీతారామరాజు ఆదర్శంగా తీసుకోవాలి

52చూసినవారు
అల్లూరి సీతారామరాజు ఆదర్శంగా తీసుకోవాలి
అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని గుడిపాల మండలంలోని నరహరిపేట జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ టిఆర్ ఢిల్లీ బాయ్, సర్పంచ్, రజిని, ప్రధానోపాధ్యాయురాలు ఖాతంబి అన్నారు. బుధవారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో దేశం కోసం పోరాడిన వ్యక్తులు గురించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్