కలకత్తాలోని ఆర్ జి కర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ పై జరిగిన సంఘటనపై బిజెపి సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలో గిరింపేటలో క్యాండిల్ ర్యాలీ నినిర్వహించారు. అనంతరం మీడియాతో సమావేశంలో బీజేపీ నాయకులు చిట్టి బాబు మాట్లాడారు.