చిత్తూరులో పోలీస్ స్టేషన్ తనిఖీ: జిల్లా ఎస్పీ

69చూసినవారు
చిత్తూరులో పోలీస్ స్టేషన్ తనిఖీ: జిల్లా ఎస్పీ
చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఆఫీస్ మరియు తాలుకా పోలీస్ స్టేషన్ ను బుధవారం తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. సర్కిల్ ఆఫీస్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్