సబార్డినేట్ లకు యూనిఫాంను అందజేసిన డిఆర్ఓ

77చూసినవారు
సబార్డినేట్ లకు యూనిఫాంను అందజేసిన డిఆర్ఓ
చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లోని 35 మంది ఆఫీస్ సబార్డినేట్ లకు డిఆర్ఓ పుల్లయ్య చేతుల మీదుగా యూనిఫాంను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ హుస్సేన్, కలెక్టరేట్ యూనిట్ సభ్యులు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్